Sunday, 5 June 2011

Jowar Idlis

జొన్న ఇడ్లీలు:

కావలసినవి :                 జొన్నలు - 2 కప్పులు మినపప్పు - 1 కప్పు
తాయారు చేసే విధానం : జొన్నలు, మినపప్పు విడి విడిగా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరవాత grinder లో రెండు కలిపి grind చేసి రాత్రంతా పులవనివ్వాలి. మరునాడు ఉప్పు కలిపి ఇడ్లీలు తాయారు చేసుకోవాలి.

Saturday, 4 June 2011

Health is wealth

ఆరోగ్యమే మహాభాగ్యము అని మన పెద్దవాళ్ళు ఏనాడో  చెప్పారు. ఈ బ్లాగ్ ద్వారా నేను మీకు కొన్ని ఆరోగ్యకరమయిన వంటల తయారి విధానము చెప్పదలిచాను.ఇవి ఆరోగ్యకరమే కాదు సుమా చాలా రుచికరమయినవి కూడాను.